వరి పంట అయోమయం ప్రభుత్వ సృష్టే అన్న కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు || Oneindia Telugu

2021-10-30 412

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు స్వేఛ్చ లేకుండా పోయిందని, పంట పండించే అంశంలో ప్రభుత్వం నిబంధనలు విధించడం శోచనీయమని, ఏ రాష్ట్రంలో ఇలాంటి దయనీయ పరిస్ధితులు లేవని కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై మండిపడ్డారు.

kisan congress president anvesh reddy has lashed out at the telangana government, saying that farmers in telangana have been deprived of their freedom and that it is deplorable that the government has imposed regulations on the issue of harvesting.
#telanganagovernment
#agriculture
#farmers
#paddy
#croping
#cmkcr
#agricultureminister
#tpcc

Videos similaires